పీఎం కిసాన్‌ డబ్బులు చెక్‌ చేసుకోవడం ఎలా..?

12వ విడత డబ్బులు పడగానే అకౌంట్లో వచ్చాయా ? లేదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. అర్హులైన రైతులు తమ పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయో లేదా తెలుసుకోండి.

☛ ముందుగా పీఎం కిసాన్ వెబ్ సైట్ కి లాగిన్ కావాలి.

☛ తర్వాత హోమ్ పేజీ నుంచి ఫార్మర్ కార్నర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

☛ అ తర్వాత బెనిఫిషియరీ స్టేటస్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

☛ తర్వాత పీఎం కిసాన్ కింద లబ్ధిదారుల జాబితా అనే పేజీపై క్లిక్ చేయాలి.

☛ డ్రాప్ డౌన్ జాబితా లో మీ రాష్ట్రం, జిల్లా, ఉప జిల్లా, బ్లాక్, గ్రామాన్ని ఎంచుకోవాలి.

☛ ఆ తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్వాత మీకు లబ్దిదారుల జాబితా కనిపిస్తుంది.

☛ ఆ తర్వాత అవసరమైన మొత్తం సమాచారాన్ని నమోదు చేసిన తర్వాత గెట్ రిపోర్ట్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. తర్అన్ని వివరాలను పూర్తిచేసిన తర్వాత మీకు అర్హత ఉన్నప్పటికీ లబ్దిదారుల జాబితాలో మీ పేరు లేకపోతే మీరు నేరుగా ప్రభుత్వానికి ఫిర్యాదు చేయవచ్చు.వాత మీకు లబ్దిదారుల జాబితా కనిపిస్తుంది.

इसी प्रकार से पीएम किसान योजना की लेटेस्ट खबर प्राप्त करने के लिए निचे दी गयी लिंक पर क्लिक करें.