PM Kisan: eKYC చేసుకుంటేనే 12వ విడత డబ్బులు జమా...
PM Kisan eKYC
రైతుల కోసం కేంద్రం ప్రవేశ పెట్టిన పథకం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద ఇప్పటికే 11 విడతలుగా పైసలు జమా కాగా త్వరలో 12వ విడత డబ్బులు కూడా కూడా అన్నదాత ఖాతాల్లో పడనున్నాయి.
12th Installment Date
అయితే ఈకేవైసీ చేసుకున్న వారికి డబ్బులు అకౌంట్లో పడనున్నాయి. అయితే 12వ విడతకు ముందే రైతులు ఈకేవైసీ చేసుకోవాలని కేంద్రం కోరింది.
12th Installment Status
అయినా కొంత మంది రైతులు ఈకేవైసీ చేసుకోలేదు. వారి కోసం జూలై 31 వ అవకాశం కల్పించారు.
PM Kisan eKYC
అయినా కొందరు రైతులు ఇంకా eKYC ప్రక్రియను పూర్తి చేయలేదు. దీంతో eKYCని పూర్తి చేయడానికి ప్రభుత్వం గడువు పొడిగించింది.
PM Kisan eKYC last date
పీఎం కిసాన్ వెబ్సైట్ ప్రకారం, పీఎం కిసాన్ లబ్ధిదారులందరికీ eKYC గడువు 31 ఆగస్టు 2022 వరకు పొడిగించింది.
PM Kisan eKYC Status
2019లో రైతులకు ఆర్థికంగా సహాయం చేయడానికి మోడీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకాన్ని ప్రవేశపెట్టింది.
About PM Kisan Scheme
పీఎం కిసాన్ పథకం కింద భూమిని కలిగి ఉన్న రైతు కుటుంబాలకు సంవత్సరానికి రూ. 6,000 ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ రూ.
PM Kisan List
6 వేలను మూడు విడతలుగా రైతుల ఖాతాల్లో జమా చేస్తోంది. అంటే ప్రతి నాలుగు నెలలకు రైతుల ఖాతాల్లో రూ. 2 వేల చొప్పున వేస్తోంది.
12th Installment Latest News
इसी प्रकार से पीएम किसान योजना की लेटेस्ट खबर प्राप्त करने के लिए निचे दी गयी लिंक पर क्लिक करें.
यहाँ क्लिक करें